Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver2
32いいね 566回再生

జయశాలివై | Telugu Christian songs 2024 | True Studio Music | ప్రతి తండ్రి ఇలాగే కోరుకుంటాడు

#hosannaministriessongs #teluguchristiansongs #truestudio #newsong #telugusongs #jesus
జయశాలివై | Telugu Christian songs 2024 | True Studio Music | ప్రతి తండ్రి ఇలాగే కోరుకుంటాడు

ఈ పాటలో ప్రతి తండ్రి తన పిల్లల విషయం తను ఏమనుకుంటాడో ఎలా ఉండాలి తన పిల్లలు అని కోరుకుంటాడు చెప్పడం జరిగింది, మాటలతో కాకుండా సందర్భానుసారంగా పాటలతో చెప్పడం వలన, ఈ విషయం వీళ్ళకే కాకుండా సభా చెవులో ఉన్న ప్రతి వారికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ పాటను చేయడం జరిగింది, ఈ పాటలోని సారాంశం వెళ్లి మీ పిల్లలకు కూడా వెంటనే వినిపించమని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఇలాంటి పాటలు మీ పిల్లల కొరకు కావాలనుకున్నవారు మమ్ములను సంప్రదించండి
9000021419
True Studio

コメント