Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver2
2430いいね 199593回再生

అపుడు అమెరికాలో జాబ్.. ఇపుడు ఊర్లో వ్యవసాయం | Innovative Farming

40 ఎకరాల్లో అద్భుతమైన సాగు చేస్తున్న రైతు హరిక్రిష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది.

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : www.facebook.com/telugurythubadi
Instagram : www.instagram.com/rythu_badi/
Twitter (X) : x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : అపుడు అమెరికాలో ఉద్యోగం.. ఇపుడు ఊర్లో వ్యవసాయం । NRI Agriculture

#RythuBadi #రైతుబడి #CocoaFarming

コメント