Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver2
123いいね 3198回再生

Swarnapuri Asamana Gunajhari | స్వర్ణపురీ అసమానగుణఝరీ

Written Pt. Vadirajacharya Karanam (Prasanna Vitthala Dasulu).
Composed and sung by Venugopal Khatavkar.
Song in praise of Swarnapuri (Soan) in Telangana.
Lyrics:
స్వర్ణపురీ అసమానగుణఝరీ
వర్ణరత్నపురుషాఢ్యమైన పురి స్వర్ణపురి

వృద్ధగంగయని సిద్ధమైన గోదావరీ
శుద్ధమైన సంపదతో మెరయుచున్నది ।
బుద్ధివంతులకు నిలయమై, సిద్ధమునుల నిజవాసమై
ఉద్ధరించుటకు ఖుద్దున రమ్మని తెరలతో పిలుచుచున్నది ॥1॥

సత్యసంధులను ఆదరించినది స్వర్ణపురి
నిత్యసంధులతో అర్చితమైనది స్వర్ణపురి ।
సత్యసంధుల నిరీక్షణతో రాయిలో హనుమ వెలయగా
నిత్యోన్నత శ్రీవేంకటేశ్వరుని సన్నిధానముతొ వెలుగొందినదీ ॥2॥

సత్యానందుల పాదధూలితో పావనమైనది స్వర్ణపురి
సత్యమోదులకు స్వర్ణకృష్ణున్ని దానము చేసినదీ పురీ ।
స్తుత్యయోగి సత్యాత్మతీర్థులకు సంతసమిచ్చినదీ పురీ
ఉత్తరాదిమఠమునకు నిత్యమూ ప్రియమైన పురీ స్వర్ణపురీ ॥3॥

పాడిపంటలతో పసిడిసంపదతో శస్తమైనదీ స్వర్ణపురీ
తోడునీడగా నిలిచి అందరిని ఆదుకున్నది సువర్ణపురీ ।
పుడమికి గర్వం, ప్రజలకు పర్వం, సర్వస్వం ఈ స్వర్ణపురీ
ఎడలేకుండా అతిథులనందరినలరించినదీ స్వర్ణపురీ ॥4॥

మూలరామదిగ్విజయరామునికి నేస్తమైనది సువర్ణపురీ
మూలజానకిని నిండుమనసుతో పూజించినది సువర్ణపురీ ।
కలతను తొలచే కామధేనువై, సురతరువై, చింతామణియై
ఖలమదదలన ప్రసన్నవిట్ఠలుని ప్రేమకు పాత్రం స్వర్ణపురీ ॥5॥


ಸ್ವರ್ಣಪುರೀ ಅಸಮಾನಗುಣಝರೀ
ವರ್ಣರತ್ನಪುರುಷಾಢ್ಯಮೈನ ಪುರಿ ಸ್ವರ್ಣಪುರಿ

ವೃದ್ಧಗಂಗಯನಿ ಸಿದ್ಧಮೈನ ಗೋದಾವರೀ
ಶುದ್ಧಮೈನ ಸಂಪದತೋ ಮೆರಯುಚುನ್ನದಿ
ಬುದ್ಧಿವಂತುಲಕು ನಿಲಯಮೈ, ಸಿದ್ಧಮುನುಲ ನಿಜವಾಸಮೈ
ಉದ್ಧರಿಂಚುಟಕು ಖುದ್ದುನ ರಮ್ಮನಿ ತೆರಲತೋ ಪಿಲುಚುಚುನ್ನದಿ ॥೧॥

ಸತ್ಯಸಂಧುಲನು ಆದರಿಂಚಿನದಿ ಸ್ವರ್ಣಪುರಿ
ನಿತ್ಯಸಂಧುಲತೋ ಅರ್ಚಿತಮೈನದಿ ಸ್ವರ್ಣಪುರಿ .
ಸತ್ಯಸಂಧುಲ ನಿರೀಕ್ಷಣತೋ ರಾಯಿಲೋ ಹನುಮ ವೆಲಯಗಾ
ನಿತ್ಯೋನ್ನತ ಶ್ರೀವೇಂಕಟೇಶ್ವರುನಿ ಸನ್ನಿಧಾನಮುತೊ ವೆಲುಗೊಂದಿನದೀ ॥೨॥

ಸತ್ಯಾನಂದುಲ ಪಾದಧೂಲಿತೋ ಪಾವನಮೈನದಿ ಸ್ವರ್ಣಪುರಿ
ಸತ್ಯಮೋದುಲಕು ಸ್ವರ್ಣಕೃಷ್ಣುನ್ನಿ ದಾನಮು ಚೇಸಿನದೀ ಪುರೀ
ಸ್ತುತ್ಯಯೋಗಿ ಸತ್ಯಾತ್ಮತೀರ್ಥುಲಕು ಸಂತಸಮಿಚ್ಚಿನದೀ ಪುರೀ
ಉತ್ತರಾದಿಮಠಮುನಕು ನಿತ್ಯಮೂ ಪ್ರಿಯಮೈನ ಪುರೀ ಸ್ವರ್ಣಪುರೀ ॥೩॥

ಪಾಡಿಪಂಟಲತೋ ಪಸಿಡಿಸಂಪದತೋ ಶಸ್ತಮೈನದೀ ಸ್ವರ್ಣಪುರೀ
ತೋಡುನೀಡಗಾ ನಿಲಿಚಿ ಅಂದರಿನಿ ಆದುಕುನ್ನದಿ ಸುವರ್ಣಪುರೀ
ಪುಡಮಿಕಿ ಗರ್ವಂ, ಪ್ರಜಲಕು ಪರ್ವಂ, ಸರ್ವಸ್ವಂ ಈ ಸ್ವರ್ಣಪುರೀ
ಎಡಲೇಕುಂಡಾ ಅತಿಥುಲನಂದರಿನಲರಿಂಚಿನದೀ ಸ್ವರ್ಣಪುರೀ ॥೪॥

ಮೂಲರಾಮದಿಗ್ವಿಜಯರಾಮುನಿಕಿ ನೇಸ್ತಮೈನದಿ ಸುವರ್ಣಪುರೀ
ಮೂಲಜಾನಕಿನಿ ನಿಂಡುಮನಸುತೋ ಪೂಜಿಂಚಿನದಿ ಸುವರ್ಣಪುರೀ
ಕಲತನು ತೊಲಚೇ ಕಾಮಧೇನುವೈ, ಸುರತರುವೈ, ಚಿಂತಾಮಣಿಯೈ
ಖಲಮದದಲನ ಪ್ರಸನ್ನವಿಟ್ಠಲುನಿ ಪ್ರೇಮಕು ಪಾತ್ರಂ ಸ್ವರ್ಣಪುರೀ ॥೫॥


svarnapuri asamanagunajhari
varnaratnapurushadhyamaina puri svarnapuri

vriddhagangayani siddhamaina godavari
shuddhamaina sampadato merayuchunnadi .
buddhivantulaku nilayamai, siddhamunula nijavasamai
uddharinchutaku khudduna rammani teralato piluchuchunnadi ..1..

satyasandhulanu adarinchinadi svarnapuri
nityasandhulato architamainadi svarnapuri .
satyasandhula nirikshanato rayilo hanuma velayaga
nityonnata shrivenkateshvaruni sannidhanamuto velugondinadi ..2..

satyanandula padadhulito pavanamainadi svarnapuri
satyamodulaku svarnakrishnunni danamu chesinadi puri .
stutyayogi satyatmatirthulaku santasamichchinadi puri
uttaradimathamunaku nityamu priyamaina puri svarnapuri ..3..

padipantalato pasidisampadato shastamainadi svarnapuri
todunidaga nilichi andarini adukunnadi suvarnapuri .
pudamiki garvam, prajalaku parvam, sarvasvam i svarnapuri
edalekunda atithulanandarinalarinchinadi svarnapuri ..4..

mularamadigvijayaramuniki nestamainadi suvarnapuri
mulajanakini nindumanasuto pujinchinadi suvarnapuri .
kalatanu tolache kamadhenuvai, surataruvai, chintamaniyai
khalamadadalana prasannavitthaluni premaku patram svarnapuri ..5..
.
.
Spotify:
open.spotify.com/artist/3jNaYekJkIEbgFOvmLUAzw?si=…

Prime music:
music.amazon.in/artists/B09V2PYJ5G/daasoham?market…

Apple music:
music.apple.com/us/artist/daasoham/1612804392

コメント