Chalabaga, easyga chepparandi.
Chala Baga explain chesaru asalu cooking interest lenevallu kuda Mee explanation tho interest chupistharu thank you👏👏🙏
Very good preparation lemon pickle, madam garu, thanks.
చాల బాగా చేస్తున్నారు
అమ్మలూ నువ్వు ఏం చేసినా అది అద్భుతం గా ఉంటుంది. నీకు మా అమ్మాయి age ఉంటుంది. కానీ నాకు వంట నేర్పి నాకు మా అమ్మ వి అయ్యావు. నేను రిటైర్ అయ్యాక నీ దగ్గర రోజు కి ఒకటి చొప్పున నేర్చుకుని ఇంట్లో చేసి పెడుతున్నా పిల్లల కి. Thank you so much ammaa. Entha thanks చెప్పిన తక్కువే
Thanks akka Naaku mee recipies cheyadam easy telika vidhanam Teliyani recipies cheppi Punam kattukunnaru Chala thanks akka Leaning from you❤ 😍 love you
Meeru Entha Baga Yala Cheptharandi Kolathalu Nijam Ga Hatt's Off Andi
Meeru chese pachalu chala baguntayi
Chala Baga chesav super Gouthami
నిమ్మకాయ పచ్చడి చాలా అద్భుతంగా పెట్టారు నాకు బాగా నచ్చింది థాంక్యూ
You solved a doubt which I always had . Uppu eppudu entha veyyalo thelisedi kadu thank you for the wonderful information. ❤❤❤
Hi gowthami Garu pachadi amogam andi thank you so much ur recipe mouth watering 🎉🎉🎉
చాలా బాగుంది.. కానీ ఒక చిన్న మాట.. చాలా మందికి నిమ్మ పచ్చడి తిన్న తర్వాత పుల్లటి త్రేన్పులు వస్తాయి.... అలా రాకుండా ఉండాలంటే.. పోపులో తాలింపు గింజలు,జీర, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి... నూనె చల్లారిన తర్వాత... కలపండి... అపుడు ఎలాంటి త్రేన్పులు రావు
Super 💞 Andi Baga chupincharu Andi
Super andi 👌👌
Chaaalaa vainamgaa చెప్పారు ❤
Anni kolthalatho Baga chupisthunnaru.Mee vantalanni baguntayi madam
Chala baga chysaru akka
I tried your recipe, it came out very well! Thank you!
@padmaa9943