@shaikshaikshavali8399

చాలా బాగా ఉందండి మీరు చేసిన విధానం 
 మంచి ఆరోగ్యవంతమైన రాగి ముద్ద 

 పల్లి మరియు పుట్నాలు కలిపిన చట్నీ చాలా బాగుంది 
 మీరు ప్రేక్షకులకు వివరించే విధానం కూడా చాలా బాగుంది 
 ధన్యవాదములు

@praveenji9954

చాలా బాగుంది. చాలా ముఖ్యమైన వంటకం.

@PradeepKumar-qp4nm

Super  shilpa gaaru  vare nice😂😂

@sabithapujari3430

Thanks alot madam for this wonderful recipe.. my kids really liked it and asked me to prepare regularly.. TQ once again

@Kiranvalamanchali19

Chala baagundi. Chustuntene thinalani anipistondi. Raagi Pindi kaakunda raagulani naanabetti kuda sangati chesyocha?

@Sharal_Wilson

This is my fav combination, i take this regularly alternate days for my dinner.

@sree1976

Nise చాలా బాగా చేశారు బాగుంది👌👌👌

@telugu5647

మీరు చెప్పేవిధానం, చేసినతీరు ఎంతో బలవర్ధకం, ధన్యవాదములు🎉

@jyothikiran5682

This dish came out really well 👌 Many thanks for sharing with us ❤

@mymaster730

సూపర్ అండి చాలా బాగా వచ్చింది వెయిట్ లాస్ కి కూడా బాగా పనికొస్తుందని నమ్ముతున్నాను థాంక్యూ సో మచ్

@gunturruchulu1057

సంకటి చాలా బాగుంది

@ashapriyakodumuru5238

Chaala easy gaa chuincharu mam thank you 🙏 🙏🌹🌹🌹

@trivenirao4094

Very nice 👍👌 accha h,very very testi yammi ragi mudda

@tailorq8279

Chala Baga chesarandi
Super,👌👌👌

@sujininagalapuram873

మంచి హెల్దీ ఫుడ్ పరిచయం చేశావు శిల్పా 🥰🥰🥰🥰 TQ చాలా అంటే చాలా బావుంది 🥰🥰🥰🥰

@munnisyedkarimunni5440

Chala testy ga vundandi nenu try chesa  ma pillalaki chala nachindi

@VijayaLakshmi-eg6br

Inka elanti healthy receipes chupinchandi.thank you so much this type receipe.

@beulahjohn1111

May GOD bless you so much, i am waiting for this style in many days. Thankyou.

@ShaliniNaidu-g6n

Super super 👌 
Video mam 👍

@veereshtotad6630

Thank you madam Fantastic recipe both raagi mudde and chutney