@rama-ni61

బాగా చెప్పారు sir.  తరమవలసిన వాళ్ళను తరిమితే మనకు ఇక్కడ employment పెరుగుతుంది.

@rama-ni61

మన దేశం  చేసింది మరవకూడదు. 1985 మనము birthright citizenship మీద amendanents చేసినాను. పేరెంట్స్ లో ఒకరు ఇండియన్ సిటిజన్ అయివుండాలి. ఎందుకీ మార్పు ? Banlasdesh నుంచి పొలిమని ఇల్లీగల్ ను ఆపడానికి.

@rama-ni61

Birthright citizenship లేక పోతే పుట్టిన బిడ్డకి యిప్పుడు యిబ్బంది ? 21 age తరువాత; ఎప్పటికీ కూడా పేరెంట్స్ GC రాకపోతే.

@radhakrishnaprasadneeli1570

అసలు అమెరికా అంటే కొంతమందికి ఎందుకు అంత పిచ్చి.కేవలం డబ్బు మాత్రమేనా లేక అక్కడి జీవన విధానమా.