@mallaiahthota3745

Chaala baagaa padaav mangli thalli wish you all the best

@Krishna2214

రేమొద్దుల Super Singer & Write Ramaswamy తాత ♥️ We Love You 💐 forever your Songs..! 🙏

@sr8788

పాలమూరు కోలాటం హిట్ సాంగ్ ఇది. రామస్వామి గారు రాసిన ఈ పాటని జంగిరెడ్డి అన్న బాగా పాడాడు.

@ramuharisuthi6050

மிகவும் அருமையாக இருக்கிறது பாடல் போட்டோகிராபி அருமை நடனம் மிகவும் அருமை இசை மிகவும் அருமை ஆக மொத்தம் அருமையாக இருக்கிறது பாடல் தமிழ்நாட்டில் இந்தப் பாடலை நான் ட்ரெண்டிங் பண்ணுகிறேன்

@sadikpasha374

Suparrr❤❤❤❤❤

@e.k.basvani2917

అధ్భుతం. నేను పాత పాట కూడా విన్నాను. 
కానీ ఆ పాట కంటే ఈ పాట చాలా బాగుంది.
"మంగ్లీ నా మజాకా "  తెలుగు వారికి దొరికిన మాణీక్యం  మంగ్లి. ఆమె గాత్రం , నాట్యం, హావభావాలు అద్భుతం. మరుగున పడిన పాటకి ప్రాణం పోసిన మంగ్లి దీర్ఘాయుష్మాన్ భవ.

@prashanthvadika3881

పాటకి కొత్త రూపం తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లోకి తీసుకువచ్చిన మంగ్లీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మీరు ఇలాంటి పాటలు మరెన్నో  పాటలు ప్రజల్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని

@dhibakaranr1691

❤ super singer

@chiranjeevi40

0.50 to 1.10 nonstop lirics amazing 👌👏👏👏👏lovely....

@movvaramabrahmam3728

మీరు ఎల్లప్పడూ ఇలానే నవ్వుతూ ఉండాలి మీ గొంతుక మాధుర్యం తెలుగువారందరికీ పంచాలి💐మిమ్మల్ని ప్రేమించే హృదయం ఇది నా స్వార్దం💞

@ramanavaddi

మంగ్లి అక్క..... జానపదాల అందాల కోకిల.....కొండమల్లే పువ్వల్లే.....గానం,అభినయం..... మాటలకందవు..... 👌👌💐💐

@sreedharraparthy3763

డ్రెస్ కుట్టించు కోవడం లో ఉన్న కోరిక ఎంత గొప్పగా ఉంది ,, జాజికాయల పోత చిగురు జబ్బలపై చిలుక ముక్కుడిజన్, రియేకే ముడివేసేకడ ,,,,అబ్బో ఆ దర్జీ తో చెప్పే విధానం అధ్భుతం,,, నచ్చేలా మనసుపెట్టి కుట్టిన పనివాడి పై చూపిన మక్కువ  వర్ణన బాగుంది,,,సూపర్,,,, మంగ్లి గానం పై గౌరవం 
మరింత పెరిగింది ,,,
.40to 1.20. సూపర్
నన్నూ తలుసుకొని నవ్వుకుంటూ జాలులు పాయిర ,,,ఎంత గొప్పగా ఉంది
అంచు కు అద్దాలు పొయ్యి లంచ మిస్త మంచిగయ్యి
ఏ రింగో రింగొ రిన్గో

@anneparthi8029

పాలమూరు జిల్లాలో మీరు పుట్టినందుకు పాలమూరు మొత్తం గర్వపడుతుంది రామస్వామి గారు. ఇంత మంచి పాటను మాకు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర మంతా మీకు నివాళులర్పిస్తుంది. ధన్యవాదాలు💐💐💐

@harinathreddy2158

మంగ్లీ నీ పాట చాలా శ్రావ్యంగా విన సోంపు గా వుంది నీ డాన్స్ సూపర్ సూపర్ ఇలాంటి మరెన్నో పాటలు మీ నుండి వినాలి అని కోరుకుంటున్నాను 👍👍👍👍

@naveeneducationalhub8776

చిన్నప్పుడు టేపు రికార్డర్ లో ఈ పాట ప్రతి రోజు వినే వాళ్ళం , అప్పట్లో ఆ పదాలు అర్థం కాకున్నా సరే ఎంతో ఇష్టంగా వినే వాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకు అమృతం లాంటి వాయిస్ తో , మృదువైన music తో వింటుంటే చాలా బాగుంది. మంగ్లి గారు మీరు పాడిన అన్ని పాటలలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది పక్క 👏👏👏👏

@Divyavani-rz6fo

Super song and dance ❤

@gatreddishyam8410

మతి పోయేలా చేశారు మంగ్లి గారు... రియల్లీ amazing asalu Mee voice... ఇప్పటి వరకు సాంగ్స్ ఒక ఎత్తు, ఈ సాంగ్ ఒక ఎత్తు... Love u forever to ur voice❤️❤️🔥💞💞👏💗💗🔥🔥 జాలే వోసినమేవయ్య ఓ జగమయ్య👌👌😎😎♥️♥️❤️❤️

@sudhakarpatil686

i.m.from Maharashtra 
Jawab nahi kya talent hai 👌👌🙏
Bahot bahot badhiya 👌👌👌🙏

@sandhya8522

అసలు సిసలు అయిన జానపద పాట tnq మంగ్లీ గారు ఇంత మంచి పాట పాడినందుకు❤️👍

@ravikumarmothkoor4897

ప్రపంచంలోనే తెలుగు సాహిత్యం గొప్పది. ఏ రాష్ట్రాల్లో లేని కవులు, కళాకారులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన గర్వకారణం. మన పాటలు అందుకే పక్క రాష్ట్రాలు ఆదరిస్తున్నాయి.