YNR గారు మీరు ఎంత బాగా చెప్పినారు క్లారిటీతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రశ్నించి నందుకే మీ మీద కేసు పెట్టారు కావున బోర్డు మెంబర్ మీదగాని నిర్ణయం తీసుకొన్నవరిమీద కేసు పెట్టండి శ్రీవారి మీద భక్తి ఉన్నవారినే మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్లు గా మాత్రమే నియమించంది
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భవిష్యత్ ను తలచుకుంటే భయం వేస్తుంది. అన్ని మీడియా సంస్థలు,అందరు మీడియా మిత్రులు మీ లాగా వాస్తవాలు ప్రచురిస్తే తిరుమల పవిత్రత కాపాడిన వాళ్ళు అవుతారు YNR గారు. TTD ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓం నమో వెంకటేశాయ
వెధవలకు పదవులు వొస్తే...😂😂😂ఇలాగే ఉంటుంది 🤣🤣🤣
ఈ సంఘటన ని కమ్మగా EO మీద తోసిస్తారు
నేను ఒక వృద్ధుడు. నేను ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాను. వేంకటేశ్వర స్వామి అన్నిటిలోనూ వున్నారు. ఇక తిరుమల వెళ్ళడం మానేశాను, ఎందుకంటే, మా లాంటి వృద్ధులను వదిలి, వెనుకనే అందర్ని వదిలి మమ్మల్ని ఇబ్బంది పడేలా చేశారు. ఇంకా టీటీడీ బోర్డు ఈ కలియుగం ఉన్నంత వరకు మారుతుందని అనుకోను
Thanq go ahead with all courage.
"వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు టీటీడీ మెంబర్ గా పనికిరాడు సస్పెండ్ చేయాలి.
ఏది ఏమయినా "థర్డ్ క్లాస్ .... " అని తిట్టడం దేవుని సన్నిధిలో సరి కాదు
నీచులు నీచంగానే మాటాడుతారులెండి
Right to ask
Super srr you happy
అధములకు అధికారమొస్తే
ఎందుకంటే అక్కడ చంద్రబాబునాయుడు ఉండేది టీవీ5
సర్, మీ వీడియోలు చూస్తుంటాను. చాలా స్పష్టం గా. వివరంగా అర్ధవంతంగా ఉంటాయి. కానీ చాలా వీడియోలు లెంతిగా ఉంటున్నాయి. ఆలా కాకుండా క్లుప్తంగా, స్పష్టంగా 5 నిమిషాల లోపు ముగిస్తే చాలా మంది చూసే అవకాశం ఉంటుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తిరుమలలో జరిగిన అపచారాలపై చైర్మన్,బోర్డు మెంబర్ చర్యలు తీసుకోవటానికి ముఖ్యమంత్రి బొల్లి చంబా గజ గజ భయంతో వణుకు తున్నాడ బీఆర్ నాయుడు ని తప్పిస్తే టివీ 5 లో ఎక్కడ నెగిటివ్ ప్రచారం చేస్తాడోనని భయంతో ఉన్నాడు తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడూ జరగని అపచార ఘటనలు ఈ ప్రభుత్వంలో చైర్మన్ బీఆర్ నాయుడు వచ్చినాకే జరుగుతున్నాయి అనుభవిస్తారు
దిక్కు మాలిన ప్రభుత్వం
Good Analysis and Good information YNR Gaaru..
Good Analysis, 💯👍, Good Questions ⁉️❓, Great Effort, Hatsof Sri YNR Garu, Correct 💯👍..
Excellent ynr
@KunapareddySrinivas-n7e